వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు ప్రధాన కూడళ్లలో ఉన్న రోడ్లు కురుస్తున్న వర్షాలకు పూర్తిగా పాడవడంతో వాహనాచోదకుల, పాదచారులు నిత్యం నరకయాతన పడుతున్నామన్నారు.
ఇంద్రానగర్ పోస్ట్ ఆఫీస్ జంక్షన్, మహాత్మా గాంధీ ప్రధాన కూరగాయల మార్కెట్, అంబేద్కర్ చౌక్, పింజారి గుట్ట, బుధవార్ పేట జంక్షన్ లలో రోడ్లపై అడగడుగునా గోతులు ఏర్పడి ప్రమాదకరంగా మారాయని అన్నారు. మరమ్మత్తులు చేపట్టాలని వారు కోరారు.
Comments
Loading comments...

