Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్‌మెంట్ బలోపేతానికి కృషి చేయాలి

Follow Udayam on Google
MD Jabeer Sep 30, 2026 10:32 PM నిర్మల్General
నిర్మల్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్‌మెంట్ బలోపేతానికి కృషి చేయాలి - Udayam
నిర్మల్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్‌మెంట్ బలోపేతానికి అందరం సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుర్మే మహేందర్, కోఆర్డినేటర్ తలారి ఆశన్న పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నర్సాపూర్ మండల ఎస్సీ డిపార్ట్‌మెంట్ కమిటీ జాబితాను జిల్లా నేతలకు అందజేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కట్ట శ్యామ్ సుందర్, కత్తి నరేందర్, మండల నాయకులు తూర్పటి వెంకటేష్, రఘ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...