వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలంగాణ శాసనసభలో జివో నెంబర్ 3 రద్దు అంశాన్ని గిరిజనుల తరఫున బలంగా ప్రస్తావించారు.
జీవో నెంబర్ 3 కేవలం ఉద్యోగాలు, విద్యకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, షెడ్యూల్డ్ ప్రాంతాల పరిధిలో గిరిజనుల ప్రయోజనాలకు సంబంధించిన మరిన్ని ప్రత్యేక నిబంధనలు ఉన్నాయని సభ దృష్టికి తీసుకువచ్చారు.
Comments
Loading comments...

