Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జాతీయ సైబర్ భద్రత అవగాహన గోడ ప్రతుల విడుదల

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Oct 06, 2026 6:27 PM నిర్మల్General
నిర్మల్ జాతీయ సైబర్ భద్రత అవగాహన గోడ ప్రతుల విడుదల - Udayam
అక్టోబర్ 2026ను జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసంగా పాటిస్తున్న సందర్భంగా, సైబర్ నేరాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూపొందించిన ప్రత్యేక పోస్టర్లను మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయం జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్ లో చేపట్టాలని కోరారు.

Comments

G
Loading comments...