వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరానగర్ దక్షిణ విభాగ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని శ్రీ వినాయకుడిని దర్శించుకుని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎస్పీ రాజు, రాఘవేంద్ర చారి, మాజీ కౌన్సిలర్ ధర్మాజీ గారి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు
Comments
Loading comments...

