వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ లోని హోటళ్లపై ఫుడ్ ఇన్స్పెక్టర్ సునీత తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా నాణ్యత ప్రమాణాలు పాటించని ఆహార పదార్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
సంబంధిత హోటళ్ల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు.ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయాల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. నాణ్యతలేని లేదా కల్తీ పదార్థాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు
Comments
Loading comments...

