Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 07, 2026 9:37 PM నిర్మల్General
నిర్మల్ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి - Udayam
తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు బీసీ ఎస్సీ ఎస్టీలు కావడం వల్లనే ఫీజు రియంబర్స్మెంట్ చేయడంలో పెండింగ్ లో ఉంచారని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా అధ్యక్షులు యాటకారి సాయన్న అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్డిఓ కార్యాలయం ముందు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థుల ఉపకార వేతనాల బకాయిలు వెంటనే చెల్లించాలని ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పలువురు ఉన్నారు.

Comments

G
Loading comments...