వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్ ఐ ఆర్ సర్వేలతో అర్హులైన వారు ఎవరికీ నష్టం జరగకుండా పకడ్బందీ చర్యలతోనే ముందుకెళ్తున్నామని మున్సిపల్ కౌన్సిలర్ విజయలక్ష్మి అడ్ప పోశేట్టి పేర్కొన్నారు.
గురువారం సాయంత్రం చింతకుంట వాడలోని ఎస్ఐఆర్ ప్రత్యేక శిబిరంలో బయోమెట్రిక్ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్హులైన ఓటర్లు ఎవరు కూడా ఈ విషయంలో భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.
Comments
Loading comments...

