Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ ద్వారక నగర్ అభివృద్ధి కమిటీ ఎన్నిక పలువురికి సన్మానం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Oct 02, 2026 5:29 PM నిర్మల్General
నిర్మల్ ద్వారక నగర్ అభివృద్ధి కమిటీ ఎన్నిక పలువురికి సన్మానం - Udayam
నిర్మల్ లోని ద్వారకా నగర్ నూతన అభివృద్ధి కమిటీని శుక్రవారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా పటేల్ ప్రకాష్ రెడ్డి, ఉపాధ్యక్షులు గూగ్లవత్ మంగల్ సింగ్, ప్రధాన కార్యదర్శిగా జూల రామకృష్ణ, కోశాధికారిగా పాకనాటి రాజేశ్వర్, సహా కోశాధికారిగా లోకినీ మహేష్, సహాయ కార్యదర్శిగా పత్తిరి ఆనంతం, కార్యవర్గ సభ్యులుగా తాటికొండ వెంకటరమణ, గౌరవ సభ్యులుగా జూల రాజలింగం, రాజన్న, శేఖ్ మౌలానా తదితరులను ఎన్నుకున్నారు.

Comments

G
Loading comments...