వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ వినియోగదారుల సర్వీస్ ఛార్జీలను ఇకనుండి డిజిటల్ విధానంతో చెల్లించుకోవచ్చునని నిర్మల్ జిల్లా విద్యుత్ శాఖ సుపరింటెంట్ ఇంజనీర్ అల్జాపూర్ రమేష్ పేర్కొన్నారు.
అనవసర అపరాధ రుసుంలు ఉండవని చెప్పారు. ఆన్లైన్ చెల్లింపులతో ఇటు వినియోగదారులకు అటు తమ ఉద్యోగులు సిబ్బందికి సులభతరంగా ఉంటుందని పేర్కొన్నారు. శాఖ పరమ యాప్ ద్వారా తమ బిల్లులను చెల్లించుకోవచ్చునని తెలిపారు.
Comments
Loading comments...

