Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ బి ఆర్ ఎస్ ఎమ్మెల్సీ మధు తాతపై కఠిన చర్యలు తీసుకోవాలి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 08, 2026 6:16 PM నిర్మల్General
నిర్మల్ బి ఆర్ ఎస్ ఎమ్మెల్సీ మధు తాతపై కఠిన చర్యలు తీసుకోవాలి - Udayam
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధు తాత పై కఠినమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ముందర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమానికి చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి , జిల్లా గ్రంథాలయాల చైర్మన్ సయ్యద్ అర్జుమంద్ అలీ మాట్లాడారు. ప్రజాస్వామ్య విలువలను మట్టి కరిపించిన తాత మధు మాటలు ఉన్నాయని ఎద్దెవ చేశారు. ఇందులో పలువురు ఉన్నారు.

Comments

G
Loading comments...