Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ బాధితులకు అనుక్షణం అందుబాటులో ఉంటా ఎమ్మెల్యే

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Oct 06, 2026 4:58 PM నిర్మల్General
నిర్మల్ బాధితులకు అనుక్షణం అందుబాటులో ఉంటా ఎమ్మెల్యే  - Udayam
హైదరాబాద్‌ లోని ప్రైవేటుఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నిర్మల్ రూరల్ మండలం న్యూముజ్గి కు చెందిన బీజేపీ కార్యకర్త శ్రీనివాస్, మేడిపల్లి కు చెందిన బీజేపీ కార్యకర్త మల్లారెడ్డి లను నిర్మల్ ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఇరువురి ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందేలా అవసరమైన సహకారం అందిస్తామన్నారు.

Comments

G
Loading comments...