Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ అర్హులైన దివ్యాంగులందరికీ సదరం ధ్రువీకరణ పత్రాలు జిల్లా కలెక్టర్

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Oct 06, 2026 5:50 PM నిర్మల్General
నిర్మల్ అర్హులైన దివ్యాంగులందరికీ సదరం ధ్రువీకరణ పత్రాలు జిల్లా కలెక్టర్ - Udayam
అర్హులైన దివ్యాంగులందరికీ సదరం ధ్రువీకరణ పత్రాలు అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులన ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సదరం ధ్రువీకరణ పత్రాల జారీపై సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇప్పటివరకు నిర్వహించిన శిబిరాలు, జారీ చేసిన సదరం సర్టిఫికెట్లు, పెండింగ్ సంఖ్య, తదితర వివరాలు తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...