వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు విశిష్ట సేవలకు గుర్తింపుగా ప్రభుత్వ ఉత్తమ సేవా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్ వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చేతులమీదుగా ఆయన ఈ పురస్కారం స్వీకరించారు.
తక్కువ కాలంలోనే సమర్థవంతమైన విధులతో ఉత్తమ అధికారిగా నిలిచిన వెంకటేశ్వర్లును జిల్లా ప్రజలు, అధికారులు అభినందించారు.
Comments
Loading comments...

