వార్తలకు తిరిగి వెళ్లండి

ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన మర్యం జ్యువెలర్స్ పునఃప్రారంభ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌వీ నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షుడు మిర్జా షోయేబ్ పాల్గొని, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని, భవిష్యత్తులో విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

