Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​నిర్మల్ డాక్టర్‌కు రాష్ట్రస్థాయి ఎక్సలెన్సీ పురస్కారం..

Follow Udayam on Google
rajesh Jul 27, 2026 2:43 PM నిర్మల్ General
​నిర్మల్ డాక్టర్‌కు రాష్ట్రస్థాయి ఎక్సలెన్సీ పురస్కారం.. - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ఫెర్టిలిటీ వైద్యురాలు డాక్టర్ చంద్రిక అవినాష్ రాష్ట్రస్థాయి ఎక్సలెన్సీ అవార్డు అందుకున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గైనకాలజీ విభాగంలో మెరుగైన వైద్య సేవలు అందించినందుకు గానూ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని స్వీకరించారు. డాక్టర్ చంద్రికకు అవార్డు రావడంపై పలువురు వైద్యులు, దేవీబాయి ఆస్పత్రి సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...