వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ పరీక్షా అవకతవకలకు నిరసనగా నిర్మల్ జిల్లాలో ఎన్ఎస్ యూఐ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. పేద విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం, ఎన్ టీఏ చెలగాటం ఆడుతున్నాయని నాయకులు ఆరోపించారు.
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ బంద్‌కు సహకరించిన విద్యాసంస్థల యాజమాన్యాలకు, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

