వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాలకు పార్వతీపురం పట్టణం జలమయమైందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. డీసీసీ అధ్యక్షుడు వంగల దాలినాయుడు, నాయకులు సాయిశ్రీనివాస్, బంకురు ప్రకాష్ సౌందర్య జంక్షన్, బైపాస్ కాలనీ, వరహాలగడ్డ ముంపు ప్రాంతాలను పరిశీలించారు.
డ్రైనేజీ వ్యవస్థ వైఫల్యం వల్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారు మండిపడ్డారు.
Comments
Loading comments...

