వార్తలకు తిరిగి వెళ్లండి

నిరాశ్రయులను ఆదుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని సపోర్ట్ సంస్థ అధ్యక్షుడు, నిరాశ్రయుల వసతి గృహ నిర్వాహకుడు పి. జోసెఫ్ రాజు అన్నారు.
చిత్తూరు నగరపాలక సంస్థ, మెప్మా సహకారంతో సపోర్ట్ సంస్థ నిర్వహిస్తున్న నిరాశ్రయుల వసతి గృహంలో ప్రపంచ నిరాశ్రయుల దినోత్సవం సందర్భంగా ముందస్తు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జోసెఫ్ రాజు నిరాశ్రయులకు నూతన దుప్పట్లను పంపిణీ చేశారు.
Comments
Loading comments...

