వార్తలకు తిరిగి వెళ్లండి

మెగా డీఎస్సీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా పూర్తి చేశామని, వైకాపా కుట్రపూరిత ఆరోపణలు మానివేయాలని మంత్రి కందుల దుర్గేశ్ హితవు పలికారు.
నిరుద్యోగుల శ్రమను అవమానిస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని, త్వరలోనే మరో డీఎస్సీ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

