Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల కళాకారుడి అద్భుత సృష్టి

Follow Udayam on Google
SHRUTHI Sep 12, 2026 8:52 PM కరీంనగర్General
సిరిసిల్ల కళాకారుడి అద్భుత సృష్టి - Udayam
సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ 45 రోజులు శ్రమించి వాసవీమాత చరిత్ర, 102 రుషుల పేర్లు, గోత్రాలతో కూడిన అద్భుతమైన పట్టుచీరను నేశారు. ఏడు మీటర్ల పొడవు, 1200 గ్రాముల బరువున్న ఈ పట్టుచీరలో చారిత్రక చిత్రాలను పట్టుపోగులతో సృజనాత్మకంగా మలిచి అందరి ప్రశంసలు అందుకున్నారు.

Comments

G
Loading comments...