వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి కుటుంబంలోని మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగి నెలకు కనీసం రూ.15 వేలు సంపాదించాలన్నదే వెలుగు అసోసియేషన్ లక్ష్యమని డీపీఎం నారాయణరావు తెలిపారు.
కొత్తూరులో నిర్వహించిన సమావేశంలో గ్రామాల్లో చిన్నతరహా పరిశ్రమలు, పశుపోషణ, పుట్టగొడుగుల సాగు వంటి యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా మహిళలను ప్రోత్సహించారు.
Comments
Loading comments...

