Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టి వినాయకుల పంపిణీ

Follow Udayam on Google
SHRUTHI Sep 12, 2026 8:30 PM విశాఖపట్నంGeneral
మట్టి వినాయకుల పంపిణీ - Udayam
పర్యావరణ పరిరక్షణలో భాగంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని తన నివాసంలో పోలీసు సిబ్బందికి హోం మంత్రి వంగలపూడి అనిత స్వయంగా మట్టి వినాయకులను అందజేశారు. రసాయన విగ్రహాలకు బదులుగా మట్టి ప్రతిమలను పూజించి పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...