Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాలువలోకి దూసుకెళ్లిన కారు

Follow Udayam on Google
SHRUTHI Sep 12, 2026 8:57 PM నెల్లూరుGeneral
కాలువలోకి దూసుకెళ్లిన కారు - Udayam
సంగం మండలం దువ్వూరు సమీపంలో రోగులతో వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...