Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాలువలో విద్యార్థుల మృతి

Follow Udayam on Google
SHRUTHI Sep 12, 2026 8:33 PM నల్గొండGeneral
కాలువలో విద్యార్థుల మృతి - Udayam
సెలవు దినం కావడంతో ముక్త్యాల బ్రాంచ్ కెనాల్‌లో ఈతకు దిగిన ఇద్దరు విద్యార్థులు గల్లంతై మృతి చెందారు. ఈ విషాద ఘటన మునగాల మండలం ముకుందపురం వద్ద జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...