వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ గంభీరం హరే కృష్ణ మందిరంలో శ్రీ ప్రభుపాదుల 130వ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. భక్తులు ఇళ్లలో తయారు చేసిన 4,311 రకాల వంటకాలను గురుదక్షిణగా సమర్పించి ప్రత్యేక హారతి ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో హరే కృష్ణ మూవ్‌మెంట్ విశాఖ అధ్యక్షుడు డాక్టర్ నిష్కించన భక్తదాస శ్రీ ప్రభుపాదుల జీవిత విశేషాలను వివరించగా, అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.
Comments
Loading comments...

