Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి వ్యాఖ్యలు

Follow Udayam on Google
SHRUTHI Sep 12, 2026 8:56 PM కోనసీమGeneral
జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి వ్యాఖ్యలు - Udayam
స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశంలో జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ టీడీపీ నాయకులు తమ పార్టీ శ్రేణులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుతో జరిగే సమన్వయ కమిటీ సమావేశంలో చర్చిస్తామని, కార్యకర్తలకు అండగా ఉండే బాధ్యత జనసేన తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...