వార్తలకు తిరిగి వెళ్లండి

మరికల్ మండలం మాధవరం గ్రామానికి చెందిన దుబ్బ వెంకటేశ్ (46) మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. సోమవారం రాత్రి మండల కేంద్రంలోని వినాయకుడి వద్ద ఆయన గణపతి పూజ నిర్వహించారు.
మేస్త్రిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న వెంకటేష్ మృతితో మరికల్, మాధవరం గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
Comments
Loading comments...

