Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణికి తొమ్మిది దరఖాస్తులు

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 4:01 PM వనపర్తిGeneral
ప్రజావాణికి తొమ్మిది దరఖాస్తులు - Udayam
వీపనగండ్ల మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం తొమ్మిది దరఖాస్తులు అందాయి. ప్రజలు తమ సమస్యలపై అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. దరఖాస్తులను ఎంపీడీవో నరసింహులు స్వీకరించి, సమస్యలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై నరేష్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...