Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిందితులకు శిక్ష పడేలా సమన్వయంతో పనిచేయాలి

Follow Udayam on Google
B RAJESH Sep 17, 2026 8:48 PM విజయనగరంGeneral
నిందితులకు శిక్ష పడేలా సమన్వయంతో పనిచేయాలి - Udayam
కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా పోలీసు, కోర్టు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ దామోదర్ ఆదేశించారు. గురువారం ఎస్ఐలు, సీఐలు, కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు మానిటరింగ్ సిబ్బందితో నిర్వహించిన జూమ్ సమావేశంలో కేసుల విచారణకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. సాక్షులు, దర్యాప్తు అధికారులు సకాలంలో కోర్టుకు హాజరయ్యేలా చూడాలని, పెండింగ్లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్లను వేగంగా అమలు చేయాలన్నారు.

Comments

G
Loading comments...