Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిందితుడిని కఠినంగా శిక్షించాలి: డీవైఎఫ్‌ఐ

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 2:59 PM యాదాద్రి భువనగిరిGeneral
నిందితుడిని కఠినంగా శిక్షించాలి: డీవైఎఫ్‌ఐ - Udayam
దళితులపై దాడులను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బుర్రు అనిల్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. పీకే మల్లెపల్లిలో దళిత మహిళ వీఓఏ మాధవిపై జరిగిన దాడిని ఖండించారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. దళితులపై దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...