Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిందితుడి అరెస్ట్ రూ.2.10 లక్షల బంగారం స్వాధీనం

Follow Udayam on Google
K.Venkatesh Aug 21, 2026 5:56 PM ఖమ్మంGeneral
నిందితుడి అరెస్ట్ రూ.2.10 లక్షల బంగారం స్వాధీనం - Udayam
తల్లాడ మండలంలో జరిగిన 2 దొంగతనాల కేసుల్లో నిందితుడు జంగాల స్వరూపుమార్ను అరెస్టు చేసినట్లు సీఐ వెంకటప్రసాద్ తెలిపారు. అతడి నుంచి రూ.2.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు గంగదేవిపాడు, తల్లాడలో చోరీ చేసిన ఆభరణాలను గన్నవరంలోని జువెలరీ దుకాణంలో విక్రయించినట్లు విచారణలో నిందితుడు అంగీకరించాడన్నారు. నిందితుడిని రిమాండుకు తరలించినట్లు ఎస్ఐ వెంకటకృష్ణ తెలిపారు

Comments

G
Loading comments...