Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిండుకుండలా.. సాగునీటి చెరువులు

Follow Udayam on Google
Hari Sep 25, 2026 12:59 PM శ్రీకాకుళంGeneral
 నిండుకుండలా.. సాగునీటి చెరువులు - Udayam
ఎల్.ఎన్.పేట మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న సాగునీటి చెరువులు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న తుఫాను వర్షాల కారణంగా చెరువుల్లోకి పరిమితికి మించిన నీరు చేరిందని తురకపేట, కృష్ణాపురం, ముంగన్నపాడు తదితర గ్రామాల రైతులు చెబుతున్నారు. వర్షాలకు ముందు చెరువుల్లో నీరు అంతంత మాత్రమే ఉండేదని తుఫాన్ తో సాగునీటికి ఇబ్బంది లేని పరిస్థితి వచ్చిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

Comments

G
Loading comments...