వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. శుక్రవారం 296 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. రెండు టీఎంసీల సామర్థ్యం గల జలాశయం పూర్తిగా నిండింది.
దీంతో కుడి కాలువకు 140 క్యూసెక్కులు ఎడమ కాలువకు 6 క్యూసెక్కులు స్పిల్వే ద్వారా 150 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. సాగునీటి అవసరాలకు అనుగుణంగా నీటి విడుదల కొనసాగుతోంది.
Comments
Loading comments...

