వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వద్ద జరిగిన నిరసనలో తోపులాటకు తీవ్రంగా గాయపడిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నిమ్స్‌కు వెళ్లి ఆయనను పరామర్శించారు.
నర్సారెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న గండ్ర సత్యనారాయణరావు, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

