Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిమర్జన రుటు ను పర్యవేక్షించిన కలెక్టర్

Follow Udayam on Google
Saychi kumar Sep 16, 2026 4:42 PM కామరెడ్డిGeneral
నిమర్జన రుటు ను పర్యవేక్షించిన కలెక్టర్ - Udayam
గణేష్ నిమజ్జన ఊరేగింపును ప్రశాంతంగా నిర్వహించేందుకు కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, SP రాజేశ్ చంద్ర నిమజ్జన రూట్ ను పరిశీలించారు. ఇందిరాగాంధీ చౌరస్తా నుంచి టేక్రియాల్ చెరువు వరకు పర్య టించి రహదారులు, విద్యుత్, పారిశుద్ధ్య ఏర్పాట్లను తనిఖీ చేశారు. భద్రత కోసం CC కెమెరాలు, డ్రోన్లు, ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతున్నామని, ప్రజలు DJలకు స్వస్తి పలికి సాంప్రదాయ పద్ధతిలో ఉత్సవాలు జరుపుకోవాలన్నారు.

Comments

G
Loading comments...