వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక మండపాల నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆత్మకూర్ సీఐ శివకుమార్ సూచించారు. మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసి, నిమజ్జనంలో డీజేలు వినియోగించ వద్దన్నారు.
మద్యం మత్తులో నిమజ్జనంలో పాల్గొనకూడదని తెలిపారు. ప్రతి మండపాన్ని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని, అత్యవసర సమయంలో 112కు కాల్ చేయాలని సూచించారు.
Comments
Loading comments...

