Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిమజ్జనం జరుగుతున్న ప్రాంతాలను సందర్శించిన సిపి

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 20, 2026 10:07 AM విశాఖపట్నంGeneral
నిమజ్జనం జరుగుతున్న ప్రాంతాలను సందర్శించిన సిపి - Udayam
నిమజ్జనాలు జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించేందుకు భీమిలి ఐటీ సెజ్, సాగర్ నగర్, జోడుగుళ్ల పాలెం లంబిని పార్క్, గోకుల్ పార్క్ , ఎన్.సి.బి జాలరిపేట, ఇతర ప్రాంతాలను సందర్శిస్తున్న సిపి గారు, నిమజ్జన ప్రాంతాలకు వెళ్ళే రహదారులు ట్రాఫిక్ లేకుండా ఉండేలా, మద్యం మత్తులో ఎవరూ ఆయా ప్రాంతాలలో తిరుగకుండా ఉండేలా గజ ఈతగాళ్లు అందుబాటులో ఉండి చేయకుండా నిమజ్జనానికి సహకరించేలా తగు చర్యలు తీసుకోవడం జరిగినది.

Comments

G
Loading comments...