వార్తలకు తిరిగి వెళ్లండి
గత రాత్రి కొలువుదీరిన శ్రీ వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారు గురువారం సాయంత్రం నిమజ్జనానికి తరలి వెళ్ళింది. భక్తజన సందోహం మధ్య జై పోలేరు అంటూ నినాదాలు చేస్తూ అమ్మవారిని వేడుకుంటూ తమ కోరికలు నెరవేర్చాలంటూ భక్తి పార్వతీతో భక్తులు మునిగిపోయారు.
పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వీధులన్నీ భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవారిని నిమజ్జనానికి తరలించారు.
Comments
Loading comments...

