వార్తలకు తిరిగి వెళ్లండి

షాద్‌నగర్‌లో నేడు సాయంత్రం జరగనున్న గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బొబ్బిలి చెరువు వద్ద ఏసీపీ లక్ష్మీనారాయణ, మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, సీఐ సీతారాం ఏర్పాట్లను పరిశీలించారు.
నిమజ్జన మార్గాలు, ట్రాఫిక్ నియంత్రణ, భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. కౌన్సిలర్ పెంటయ్య, శ్రీశైలం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

