వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక నిమజ్జనానికి పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
సిరిసిల్ల పట్టణంలోని మానేరు తీరంలో ప్రేమ్ నగర్, బ్రిడ్జి వద్ద ఏర్పాట్లను ఎస్పీ మహేష్ బీ గితెతో కలిసి బుధవారం పరిశీలించారు. భక్తిశ్రద్ధలతో విగ్రహాల తరలింపు, విద్యుత్, నీరు, పారిశుధ్యం, క్రేన్లు, వైద్య, అగ్నిమాపక సేవలు సిద్ధం చేయాలని సూచించారు.
Comments
Loading comments...

