వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లాలో గణేష్ నిమజ్జనోత్సవాలను ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహిస్తున్నామని ఎస్పీ అశోక్ కుమార్ తెలియజేశారు. బుధవారం జగిత్యాలలోని టవర్ సర్కిల్, తీన్‌ఖని, మంచినీళ్ల బావి, చింతకుంట చెరువు నిమజ్జనం పాయింట్ల వద్ద భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లతో పాటు, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

