Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిమజ్జన ఏర్పాట్లపై మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పరిశీలన

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 2:33 PM వనపర్తిGeneral
నిమజ్జన ఏర్పాట్లపై మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పరిశీలన - Udayam
వనపర్తి నల్లచెరువు వద్ద గణేశ్‌ నిమజ్జన ఏర్పాట్లను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మిడిదొడ్డి మాధవి బుధవారం పరిశీలించారు. ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్‌ దీపాలు, రహదారుల పరిశుభ్రత, చెత్త తొలగింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...