వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఏర్పాట్లను పరిశీలించారు. NTR మార్గంలోని కంట్రోల్ రూమ్ నుంచి నిమజ్జన ప్రక్రియను, బోట్ల పహారాను సమీక్షించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య, అధికారులు జయప్రకాష్, చంద్రశేఖర్ బాబు పాల్గొన్నారు. ప్రక్రియ ముగిసేవరకు శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలన్నారు.
Comments
Loading comments...

