వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినాయక విగ్రహాల నిమజ్జనానికి మాకుల పెద్దచెరువును మున్సిపల్ ఛైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్‌రెడ్డి, కమిషనర్ కాంచర్ల నరేష్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. నిమజ్జన ఏర్పాట్లపై చర్చించారు.
భక్తులకు ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో అలువాల ఉపేందర్ ప్రజాపతి, బాధావత్ రవి, వెంకట్‌లాల్, మణి పాల్గొన్నారు.
Comments
Loading comments...

