Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిల్వ చేసిన బియ్యం పట్టివేత

Follow Udayam on Google
babu varun Aug 18, 2026 11:03 AM రాజన్న సిరిసిల్లGeneral
నిల్వ చేసిన బియ్యం పట్టివేత - Udayam
అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నట్లు చందుర్తి ఎస్సై రమేష్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. మల్యాల గ్రామంలో పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వల చేసి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో నిఘా ఏర్పాటు చేసి కోరుట్లకు చెందిన సంపత్, ప్రశాంత్ అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా 12 క్వింటల్స్ పీడీఎస్ బియ్యం ను పట్టుకున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...