వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత అధికారుల ప్రమేయం ఉందనడానికి ఆధారాలు లేవని కెనడా పోలీసులు స్పష్టం చేశారు. దీంతో కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు తప్పుగా తేలాయి.
మరోవైపు, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆదేశాలతోనే ఈ హత్య జరిగినట్లు ఎఫ్‌బీఐ (FBI) దర్యాప్తులో తేలింది. బిష్ణోయ్, గోల్డీబ్రార్‌లపై అమెరికా ఛార్జిషీట్ దాఖలు చేసి రివార్డు ప్రకటించింది.
Comments
Loading comments...

