వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని అక్క పల్లి గూడ ప్రభుత్వ పాఠశాలకు చెందిన బ్యాగును బీసీ సంఘం నాయకులు కడార్ల నర్సయ్య అందజేసి నిజాయితీని చాటుకున్నారు. మూడు రోజుల క్రితం పాఠశాలకు సంబంధించిన బ్యాగు జన్నారంలో పోయింది.
ఆ బ్యాగు నరసయ్యకు దొరకడంతో గురువారం మధ్యాహ్నం పాఠశాల హెచ్ఎం జాజాల శ్రీనివాస్ కు తిరిగి అప్పగించారు. పాఠశాలకు కీలకమైన బ్యాగును అప్పగించిన నరసయ్యను పాఠశాల హెచ్ఎంతో పాటు స్థానికులు అభినందించారు.
Comments
Loading comments...

