వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శివరాంపురం ఉపాధ్యా యుడు పల్లికల్ రమేశ్ బంగారం ఉంగరం స్కూల్ గ్రౌండ్లో జారిపోయింది. అది విద్యార్థిని గుదే గీతిక శ్రీకి దొరకడంతో ఉపాధ్యాయులకు తిరిగి అందజేసింది.
ఆమె నిజాయితీని మెచ్చుకుంటూ ఉపాధ్యాయ సిబ్బంది సమక్షంలో ప్రధానోపాధ్యాయుల చేతుల మీదుగా ఆమెకు బహుమతిని అందజేశారు.
Comments
Loading comments...

