వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టులో ఆదివారం ఉదయం నీటిమట్టం 1400.30 అడుగులకు చేరినట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 11.680 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం ఇన్ఫ్రా పూర్తిగా నిలిచిపోయింది.
పంట సాగు కోసం ప్రధాన కాలువ ద్వారా 1,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

